విశాఖ: కనకమహాలక్ష్మీ ఆలయంలో భక్తుల రద్దీ

విశాఖపట్నంలోని బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మీ దేవస్థానంలో మార్గశిరమాసోత్సవాల మూడో గురువారం భక్తుల రద్దీ నెలకొంది. అర్ధరాత్రి 12.01 గంటలకు ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 19 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. భక్తులకు జీవీఎంసీ ద్వారా మంచినీరు, అన్నప్రసాదం, మజ్జిగ-బిస్కెట్లు అందించారు. అదనంగా, ఉచిత వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్