విశాఖ‌: గాయపడిన చిన్నారులకు మాజీ ఎమ్మెల్యే సాయం

విశాఖపట్నం, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అగ్ని ప్రమాదంలో గాయపడిన ఇద్దరు చిన్నారులను పరామర్శించి, వారి కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సాయం అందించారు. 30వ వార్డు రెల్లి వీధి పిల్ల అప్పయ్య ప్రాంతంలో కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న పిల్లా నక్షత్రలహరి, పిల్లా ధనుష్ అనే చిన్నారులను బుధవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్