విశాఖ: గిరి ప్రదక్షిణ ఏర్పాట్ల పరిశీలన

విశాఖ నగరంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి గిరిప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఏర్పాట్లలో జాగ్రత్త పాటిస్తూ అలసత్వం లేకుండా విధులు నిర్వహించాలని అధికారులను, ఉద్యోగులను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. బుధవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సిటీ ఆపరేషన్స్ సెంటర్ నందు ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నుంచి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్