విశాఖ: ఘ‌నంగా కనకమహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాలు

విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సెలవు దినం, మార్గశిర మాసం శుభప్రదం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో నిలబడి అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్