విశాఖ: సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సోమవారం 42వ వార్డులో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఆయన ఈ పర్యటన చేపట్టారు. వంశీకృష్ణ మాట్లాడుతూ తమ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, వీధులు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్