విశాఖ: ఆర్పీలకు ట్యాబ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో 41, 42 వార్డుల్లో విధులు నిర్వహిస్తున్న రిసోర్స్ పర్సన్ లకు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సోమవారం జనసేన పార్టీ నగర కార్యాలయంలో ట్యాబ్ లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్పీల ద్వారా పొదుపు సంఘాలకు అందించే పలు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు వేగవంతంగా ప్రజలకు అందుతాయని తెలిపారు.

.

సంబంధిత పోస్ట్