విశాఖ: గిరి ప్రదక్షిణలో పోలీసు సేవలు భేష్

సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా తప్పిపోయిన సుమారు 200 మంది భక్తులను విశాఖపట్నం పోలీసులు గుర్తించినట్టు డీసీపీ మేరీ ప్రశాంతి గురువారం రాత్రి తెలిపారు. వారి కుటుంబాలకు సురక్షితంగా అప్పగించామన్నారు. లక్షలాది మంది పాల్గొన్న గిరి ప్రదక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పోలీసులకు కీలకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. నగర సిపి ఆధ్వర్యంలో పోలీసులు మెరుగైన సేవలు అందించారన్నారు.

సంబంధిత పోస్ట్