విశాఖ రైల్వే కాలనీలోని గవర్నమెంట్ హైస్కూల్‌లో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌కు దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజును బుధవారం పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం ఆహ్వానించింది. ఈ సమావేశంలో విద్యార్థుల అభివృద్ధి, విద్యా ప్రమాణాలపై చర్చ జరిగింది.