విశాఖ: ప్రకృతి రక్షణ అందరి బాధ్యత

ప్రకృతి వనరుల పరిరక్షణ అందరి బాధ్యత అని ఆంధ్ర యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సింహాచలం అన్నారు. ఏయూ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్‌మెంట్‌లో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో ఆధ్వర్యంలో సోమవారం మొక్కలు నాటి, పశుపక్ష్యాదుల కోసం నీరు, ధాన్యం ఏర్పాటు చేసి, గుడ్డ సంచులు పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవిస్తూ, వన్యప్రాణుల కోసం నీరు అందుబాటులో ఉంచాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్