'విశాఖ: 'పోలీసులపై కేసు నమోదు చేయండి'

తెనాలిలో దళిత యువకులను నడిరోడ్డు మీద చితక్కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విదశం కోరుతుంది. మల్లoలో దళిత వాడను సాంఘీక బహిష్కరణ చేసిన దోషులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. దళితుల పై జరుగుతున్న దాడుల పై రాష్ట్ర స్థాయిలో సమీక్ష జరిపి నివారణ చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి శుక్రవారం విశాఖలో విస్తృత దళిత సంఘాల ఐక్య వేదిక వినతి పత్రం అందించింది.

సంబంధిత పోస్ట్