విశాఖ: టీడీపీలో గ్రూపు రాజకీయాలకు తావులేదు

పాలకొండ నియోజకవర్గ నేతల పనితీరుపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కీలక కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం విశాఖపట్నం పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో పల్లా మాట్లాడుతూ సభ్యత్వ నమోదు, సుపరిపాలన-తొలి అడుగు వంటి కార్యక్రమాల్లో పాలకొండ నేతల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్