విశాఖ‌: ఉపాధి హామీ చట్టం రక్షణకు ఐక్య పోరాటం

గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఐక్యంగా పోరాడతాయని సిపిఎం కార్పొరేటర్ డాక్టర్ బి. గంగారావు తెలిపారు. ఉపాధి హామీ చట్టం పేరు మార్చడాన్ని నిరసిస్తూ, పథకం పేరులో గాంధీజీ పేరును తొలగించడం, నిధుల భారాన్ని రాష్ట్రాలపై వేయడం దుర్మార్గమని ఆరోపిస్తూ ఆదివారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు హాసిని వర్మ రాజు ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్