దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం 27వ వార్డులో నెహ్రూ బజార్ నుంచి డైమండ్ పార్క్ వరకు విస్తృత చేపట్టారు. నెహ్రూ బజార్ ఆధునీకరణ, నూతన నిర్మాణంపై స్థానిక వ్యాపారస్తులు, వినియోగదారులతో మాట్లాడి శానిటేషన్, మంచినీటి సౌకర్యం, వీధి దీపాలు, రోడ్లు డ్రైనేజీ వంటి అంశాలపై ఆరా తీశారు. డైమండ్ పార్క్ శుచి, శుభ్రతపై స్థానిక వాకర్స్ తో మాట్లాడారు.