విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మహిళపై అత్యాచారం.. పోలీసులు అదుపులో నిందితుడు

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ వివాహితపై రైలులో పనిచేసే శౌరవ్ బగ్ది అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. జనరల్ బోగీలో బాత్రూం వద్ద కూర్చుని ప్రయాణిస్తున్న దంపతులకు నిందితుడు AC బోగీలో చోటు కల్పించాడు. భర్త ఫోన్ చూసుకుంటున్న సమయంలో, నిందితుడు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రెంటచింతల పోలీసులు బుధవారం కేసు నమోదు చేయగా, VJA రైల్వే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్