విశాఖపట్నంలో యువతి దారుణ హత్య.. వెలుగులోకి సంచనలన విషయాలు

విశాఖపట్నంలోని ఎల్.వి. నగర్లో యువతి మౌనిక (29) హత్య కేసులో నిందితుడు చింతాడ రవీంద్ర పోలీసులకు లొంగిపోయాడు. లాక్డౌన్ సమయంలో డేటింగ్ యాప్లో పరిచయమైన మౌనికకు రూ.3.50 లక్షలు ఇచ్చినట్లు, డబ్బు కోసం ఆమె వేధించడంతో హత్య చేసినట్లు రవీంద్ర ఒప్పుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు అపార్ట్మెంట్లో ఘర్షణ తర్వాత రవీంద్ర మౌనికను కిరాతకంగా హత్య చేశాడు. హత్యకు ముందు కత్తులు కొనుగోలు చేసి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్లో పెట్టి, తల, ఫోన్ ను తగులబెట్టాడు. స్నేహితుడి హెచ్చరికతో పోలీసులకు లొంగిపోయాడు.

సంబంధిత పోస్ట్