గోపాలపట్నం: మొక్కను పెంచడానికి పాస్ పోర్ట్

విద్యార్థుల్లో మొక్కలపై ఆసక్తి పెంచేందుకు ప్రభుత్వం 4వ తరగతి నుంచి విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేస్తోంది. మెగా పీటీఎం సందర్భంగా గోపాలపట్నంలో "గ్రీన్ పాస్‌పోర్ట్" అనే పుస్తకం అందించారు. ఇందులో మొక్క పేర్లు, నాటిన తేదీ, స్థలం నమోదు చేయాలి. తల్లి పేరును మొక్కకు పెట్టాలి. ప్రతి 3 నెలలకోసారి ఎదుగుదల వివరాలు నమోదు చేసి, 5 పాయింట్లు పొందవచ్చు.

సంబంధిత పోస్ట్