చనిపోయిన కూడా బాలుడి మృతదేహాన్ని ఇవ్వని ఆసుపత్రి యాజమాన్యం

విశాఖలోని షీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొంది. 11 నెలల వేదాంశ్ అనే శిశువు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా వెంటిలేటర్ పై చికిత్స అందించారు. శిశువు మరణించినా రూ. 8 లక్షల బిల్లు చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యం వేధిస్తోందని తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్