సింహాచలం;సింహాద్రినాధుని నిత్య అన్నదాననికి ఐదు లక్షల విరాళం

విశాఖపట్నంలోని సింహగిరిపై కొలువై ఉన్న శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కొనసాగుతున్న శ్రీ సింహాద్రి నాథ నిత్య అన్నప్రసాద పథకానికి పాండురంగాపురం నివాసితులైన పి.ఎ. అభిలాష్, దివ్య దంపతులు బుధవారం రూ. ఐదు లక్షల భారీ విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు స్వామివారిపై తమ భక్తిని చాటుకున్నారు. దేవస్థానం తరపున దాతలకు ప్రత్యేక దర్శనం, వేద పండితుల ఆశీర్వచనాలు, స్వామివారి శేష వస్త్రం, ప్రసాదాలను అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్