విశాఖకు చేరుకున్న కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్

కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్) శుక్ర, శనివారాల్లో విశాఖపట్నంలో జరగనున్న సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల జాతీయ వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు గురువారం నగరానికి చేరుకున్నారు. నోవాటెల్ హోటల్ వద్ద విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ ఆయనకు స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్