విశాఖ: వివి రామారావుకు ఘన నివాళి

కామ్రేడ్ వి. వి. రామారావు 4వ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం పోర్ట్ అండ్ హార్బర్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధ సంఘం) ఆయనకు శుక్రవారం ఘనంగా నివాళులర్పించింది. యూనియన్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బి. సి. హెచ్. మషిన్, పోతున్న, తమ్ముడు బాబు, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కామ్రేడ్ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

సంబంధిత పోస్ట్