విశాఖ: డివైడర్‌పైకి దూసుకెళ్లిన కారు

విశాఖలోని బిర్లా జంక్షన్ వద్ద ఆదివారం మధ్యాహ్నం రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు నియంత్రణ కోల్పోయి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. దీంతో కారు ముందు భాగం కొంత మేరకు దెబ్బతింది. అదృష్టవశాత్తూ కారులో ఉన్నవారు ఎవరికీ ఏమి కాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్