విశాఖ: సామాజిక భ‌వ‌నానికి శంకుస్థాప‌న‌

విశాఖ జీవీఎంసీ 52వ వార్డు పరిధిలోని గౌరీనగర్‌లో రెండు అంతస్తుల సామాజిక భవన నిర్మాణ పనులకు మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ శనివారం శంకుస్థాపన చేశారు. స్థానిక అవసరాల కోసం రూ. 20 లక్షల జీవీఎంసీ నిధులతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ వార్డు అధ్యక్షుడు జియ్యాని మారుతి, శ్రీదేవి వర్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్