విశాఖ: 32కిమీ మేర సాగిన గిరి ప్రదక్షిణ

సింహాచలంలో బుధవారం నిర్వహించిన సింహగిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగింది. అప్పన్న దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. దాదాపు 32 కిలోమీటర్ల మేర సాగిన ఈ నడక యాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రదక్షిణ కారణంగా కొండ చుట్టూ ఉన్న రహదారులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దీంతో సాధారణ ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

సంబంధిత పోస్ట్