ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గిరిప్రదక్షిణ విజయవంతం అయిందని సింహాచలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి. త్రినాథరావు పేర్కొన్నారు. ప్రతి విషయాన్నీ క్షుణ్నంగా పరిశీలించి. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సిపి శంఖబ్రత బాగ్చీ, దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్. జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ సమీక్ష జరిపారని పేర్కొన్నారు. ఈమేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.