గీతా జయంతి సందర్భంగా, దివంగత ప్రభుత్వ ఉద్యోగి బెహరా వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు బెహరా ఎర్రంరాజు సోమవారం విశాఖపట్నంలో పుస్తకాలను పంపిణీ చేశారు. పురుషోత్తరం వేణుగోపాలస్వామి ఆలయం, సప్తగిరి అలిమేలు మంగమ్మ ఆలయాల్లోని స్వామి సన్నిధిలో అందరూ చదువుకునే విధంగా చేతిలో ఇమిడే భగవద్గీత పుస్తకాలను ఆలయ ప్రధాన అర్చకులు మణిబాబు చేతుల మీదుగా భక్తులకు అందజేశారు.