విశాఖ: వరద నీరులో కొట్టుకుపోయిన ద్విచక్ర వాహనాలు

విశాఖ నగరంలో ఆదివారం భారీ వర్షం కురవడంతో రోడ్లతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 16వ వార్డు కేఆర్ఎం కాలనీలో వరద నీరు వేగంగా ప్రవహించింది. ఈ ప్రవాహంలో రెండు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. వాటి దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

సంబంధిత పోస్ట్