పశ్చిమ విశాఖ: స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ

జీవీఎంసీ పరిధిలోని 61వ వార్డు మల్కాపురం నుంచి శ్రీహరిపురం మీదుగా కోట మండల్ గేట్ వరకు గురువారం సాయంత్రం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐద్వా, డివైఎఫ్ఐ, పెన్షనర్ల సంఘం, ప్రజానాట్య మండలి, అపార్ట్మెంట్ సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొని అనంతరం సభలో భాగంగా సమస్యలు వినిపించారు.

సంబంధిత పోస్ట్