ఎలమంచిలి, ;శారదా ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్ ఎమ్మెల్యే

మొంథా తుఫాన్ సృష్టించిన బీభత్సాన్ని అంచనా వేయడానికి, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తో కలిసి యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం 7 గ్రామాలలో గురువారం సుడిగాలి పర్యటన చేశారు. తుఫాన్ సమయంలో జరిగిన నష్టాన్ని, నీట మునిగిన ప్రాంతాలను ఎమ్మెల్యే కలెక్టర్ కు వివరించారు. రాంబిల్లి మండలం కుమ్మరాపల్లి, రజాల ప్రాంతంలో శారదా నదికి గట్టు తెగిన ప్రాంతాన్ని వారు పరిశీలించారు.

సంబంధిత పోస్ట్