ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో వాలంటీర్

ఓ మహిళా వాలంటీర్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మమత అనే మహిళా వాలంటీర్ నేడు ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారు. సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు వాలంటీర్లకు రూ.10వేలు జీతం ఇస్తామని ఆ హామీను నెరవేర్చలేదు. దీంతో చట్టసభల్లో వాలంటీర్ల వాణి వినిపించేందుకు తాను నామినేషన్ వేసినట్లు మమత పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్