వాలంటీర్లను మోసం చేశారు: YS జగన్

సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. ఖజానా ఖాళీ అయిపోయిందంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. తల్లికి వందనం, వసతి దీవెన, సున్నావడ్డీ, ప్రతి ఇంటికి ఉద్యోగం, రూ.3వేల నిరుద్యోగ భృతి ఊసే లేదు. వాలంటీర్లను మోసం చేశారు. ఇంగ్లీష్ మీడియం గాడి తప్పింది. రెడ్ బుక్ రాజ్యమేలుతోంది. ఇకనైనా అబద్ధాలు మాని సూపర్ సిక్స్ హామీలను అమలు చేయండి అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్