స్వస్తిక్ ముద్రకు బదులుగా వేలిముద్రతో ఓటు

AP: ఏలూరు జిల్లా, ముసునూరు మండలం చెక్కపల్లిలో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో విచిత్రమైన వివాదం చోటుచేసుకుంది. నూజివీడు కౌంటింగ్ కేంద్రంలో, ఒక ఓటరు బ్యాలెట్ పేపర్‌పై స్వస్తిక్ గుర్తుకు బదులుగా వేలిముద్ర వేసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేశారు. నిబంధనల ప్రకారం, ఈ ఓటు చెల్లదని ఆర్వో తేల్చి చెప్పడంతో, వైసీపీ నేతలు ఎన్నికల సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో పెరుగుతుండటంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕