సర్ (SIR) ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ముద్రణ నేడు ప్రారంభం కానుంది. ఈ నెల 29న ముద్రించిన జాబితాను అధికారులకు అందించనున్నారు. అనంతరం అక్టోబర్ 30న ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనున్నారు.