5 ప్రధాన నగరాల్లో కనిపించని ఓటరు చైతన్యం

ఏపీలోని ఐదు ప్రధాన నగరాల్లో ఓటరు చైతన్యం అంతంతమాత్రంగానే కనిపించింది. మధ్యాహ్నం 3 గంటల వరకు పలు నగరపాలక సంస్థల్లో పోలింగ్‌ 40 శాతం వద్దే కొనసాగింది. విశాఖపట్నంలో 39.72 శాతం, గుంటూరులో 40.99 శాతం, విజయవాడలో 41.8 శాతం, తిరుపతిలో 42.12 శాతం, కడపలో 41.21 శాతం పోలింగ్‌ నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕