ప్రజలకు హెచ్చరిక.. రానున్న మూడు గంటల్లో భారీ వర్షం

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న మూడు గంటల్లో శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో తీవ్ర స్థాయిలో పిడుగులు, 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద, హోర్డింగుల వద్ద నిలబడకుండా జాగ్రత్తగా ఉండాలని కీలక సూచనలు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్