వైసీపీ హయాంలో ఏకగ్రీవాలు చేసుకోలేదా..? జేసీ ప్రభాకర్‌

AP: టీడీపీ నేత ప్రభాకర్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకగ్రీవాలు అయితే ఇంఛార్జ్‌లను పదవి నుంచి తొలగిస్తామని జగన్ అన్నారని, అయితే వైసీపీ హయాంలో ఏకగ్రీవాలు చేసుకోలేదా అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఏ నియోజకవర్గంలో ఏకగ్రీవాలయ్యాయో ఇప్పుడు కావాలని ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕