48 గంటల్లో ధాన్యం డబ్బులు ఖాతాల్లో జమ చేస్తున్నాం: మంత్రి అచ్చెన్నాయుడు

AP: రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ పాలనలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి 48 గంటల్లో డబ్బులు ఖాతాల్లో జమ చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి తెలిపారు. కూటమి ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్