AP: బీచ్ షాక్స్‌పై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీచ్ షాక్స్‌ను ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా తీసుకుందన్నారు. ప్రయోగాత్మకంగానే బీచ్ షాక్స్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారని, అందుకేే పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామన్నారు. బీచ్ షాక్స్‌కు ప్రజలందరూ సహకరించాలని, పొరపాట్లు ఉంటే ఆ తర్వాత సరిదిద్దుకుంటామన్నారు.