YCP సినిమాకు ఎండ్‌ కార్డు వేసేది మేమే: లోకేశ్‌

YCP పాలనలో TDP శ్రేణులు ఐదేళ్ల పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, గత ప్రభుత్వంలో TDP నాయకులపై అనేక కేసులు పెట్టారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. TDP నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కార్యకర్తల కష్టంతోనే తాము అధికారంలోకి వచ్చామని, YCP సినిమా విధ్వంసం అయితే తమ సినిమా అభివృద్ధి అని, YCP సినిమాకు ఎండ్ కార్డు వేసేది పసుపు సైన్యమేనని అన్నారు.  తమ ప్రభుత్వంలో 800 కంపెనీలను తీసుకువచ్చామని తెలిపారు.

సంబంధిత పోస్ట్