గోతులు పడ్డ రోడ్లన్నీ పూడ్చే పనిలో ఉన్నాం: చంద్రబాబు (వీడియో)

AP: తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో భాగంగా రైతులు, రైతుల కుటుంబాలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చాం. అమలు చేస్తున్నాం. గోతులు పడ్డ రోడ్లన్నీ పూడ్చే పనిలో ఉన్నాం. జనవరి పండగ కంటే ముందు ఏ రోడ్డులో కూడా గుంతలు ఉండకుండా చూస్తాం. పూడ్చిన రోడ్లుకు మళ్లీ గుంతలు పడ్డాయి’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్