విద్యుత్ ఛార్జీలపై ట్రూడౌన్ చేశాం: మంత్రి గొట్టిపాటి

AP: రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (APERC) ఏర్పాటు చేసిన తర్వాత 26 ఏళ్లలో మొదటిసారి విద్యుత్ ఛార్జీలను ట్రూడౌన్ చేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఇప్పుడు నాలుగో నియంత్రిత కాలానికి (2019-20 నుంచి 2023-24) సంబంధించి రూ.2,298 కోట్ల ట్రూఅప్ భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించి.. ఆ మేరకు ఛార్జీలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్