AP: రాయలసీమ ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా మారనుందని, ఇందుకోసం రూ.లక్ష కోట్ల పెట్టుబడితో ఉద్యాన హబ్‌కు శ్రీకారం చుట్టినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఉద్యాన పంటల సాగు విస్తరణ, నీటి సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రాయలసీమ రైతుల పట్టుదలను ఆయన ప్రశంసించారు.