విశాఖలో 1.30 లక్షల మందికి ఇళ్లు ఇచ్చాం: జగన్ (వీడియో)

AP: గత ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో 1.30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లు మంజూరు చేశామని వైసీపీ అధినేత జగన్ అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మూలపేట పోర్టు వరకు ఉత్తరాంధ్ర అభివృద్ధికి పునాదులు వేశామన్నారు. ఫిషింగ్‌ హార్బర్లు, మెడికల్‌ కాలేజీలు, నాడు-నేడు పనులతో ఉత్తరాంధ్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లి.. ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕