పేదలకు రూ.52 వేల కోట్ల ఆస్తి అందించాం: సీఎం చంద్రబాబు

AP: పేదలకు రూ.52 వేల కోట్ల ఆస్తిని అందించామని, సగటున ఒక్కొక్కరికీ రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ప్రయోజనం చేకూర్చామని సీఎం చంద్రబాబు వివరించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ‘అభ్యంతరం లేని ప్రతిచోటా పేదలకు పట్టాలు ఇస్తామన్నారు. కృష్ణా నదిపై వైకుంఠపురం, చోడవరం వద్ద మరో రెండు బ్యారేజీలు నిర్మిస్తామన్నారు. పోలవరం కుడి కాలువ ద్వారా విజయవాడకు రోజుకు 2 టీఎంసీల నీరు అందిస్తామని చెప్పారు. పేదలు ఏసీ బస్సుల్లో ప్రయాణించాలని, ఇంటికో మహిళా పారిశ్రామికవేత్త ఎదగాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕