గట్టిగా నిలబడాలి.. పోరాడాలి: జగన్

AP: స్థానిక ఎన్నికలపై వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత జగన్ దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలో జగన్ మాట్లాడుతూ.. ‘వైసీపీ నేతలు గట్టిగా నిలబడాలి.. పోరాడాలి. చంద్రబాబు సీఎంగా ఉండగా.. ఎన్నికలు సాఫీగా సాగే అవకాశం లేదు. ఎవరు ప్రశ్నించినా.. అక్రమ కేసులు, అరెస్టులతో జైలుకు పంపుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు, ఎలా జరిగినా ప్రజలకు వైసీపీ తోడుగా నిలబడుతుంది. ఎన్నికలు సాఫీగా జరిగితే వైసీపీదే విజయం. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕