రివ్యూలు కాదు.. ఫలితాలు కావాలి: సీఎం చంద్రబాబు

AP: జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేవలం రివ్యూలు కాకుండా, 27 నెలల్లో 28 కొత్త పాలసీలతో అవకాశాలను అన్ లాక్ చేసి, ప్రజలు మెచ్చే సుపరిపాలన అందించాలని సూచించారు. ఫైల్ పెండింగ్ అంటే అభివృద్ధి పెండింగ్ అని, రియాక్టివ్ నుంచి ప్రో యాక్టివ్‌గా పనిచేయాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి, సంక్షేమానికి రూ.1.40 లక్షల కోట్లు, అభివృద్ధికి రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕