స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి: విడదల రజిని

AP: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం తమ హయాంలో చేసిన మంచి పనులే పార్టీకి నిజమైన బలమని, ప్రజలు ఆ మేలును గుర్తుంచుకుంటారని ఆయన అన్నారు. ఈ నమ్మకంతోనే 48 వార్డుల్లో ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕