బాధ్యతగా తీసుకున్నాం.. వెలుగులు నింపాం: సీఎం చంద్రబాబు

AP: నెల్లూరు జిల్లా వింజమూరులో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత సోదరుల జీవితాల్లో వెలుగులు నింపామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను బాధ్యతగా తీసుకుని, నేతన్నల కష్టాన్ని అర్థం చేసుకుని ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రూ.93 వేల చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, 11,488 మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఈరోజు నుంచే అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్