అంబటిని చెప్పులతో కొడతాం: ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు (వీడియో)

AP: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్కడ కనబడితే అక్కడ చెప్పులతో కొడతామని ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు అన్నారు. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని, చంద్రబాబులా తమకు సహనం, ఓపిక లేదని తెలిపారు. నోరు ఉంది కదా అని మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. అంబటి రాంబాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్