AP: అమరావతి ప్రాంతంలో మంగళవారం మళ్ళీ వైసీపీ కమిటీ పర్యటిస్తుందని, రైతులకు పార్టీ అండగా ఉంటుందని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. తమను ఎంతమందితో అడ్డుకుంటారో చూస్తామంటూ సవాల్ విసిరారు. వైసీపీ నాయకులపై దాడులు చేసి, తిరిగి వాళ్లపైనే కేసులు పెట్టడం 'జంగిల్ రాజ్' అని ఆయన మండిపడ్డారు.