AP: ప్రాజెక్టు పెండింగ్ పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ.. జగన్ జాతికి అంకితం అంటూ ప్రకాశం జిల్లా ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు. జంట సొరంగాల్లోకి చొచ్చుకువచ్చిన నీటిని వేగంగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో వచ్చే వరదలను దృష్టిలో పెట్టుకుని ఫీడర్ కెనాల్ సీసీ వాల్ లైనింగ్ నిర్మాణం డిజైన్స్ అప్రూవల్ చేయాలన్నారు.